శరవేగంగా సరైనోడు

Banny Sarainodu copyసరైనోడు.. టైటిల్ లోనే చూపిస్తున్నాడు పవర్ ఏంటో.. నాకు నేనే అంటూ దమ్మున్న క్యారెక్టర్ గా కనిపిస్తోంది. యాక్షన్, కామెడీ, రొమాంటిక్ మూవీగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు.. ఓ స్పెషల్ సాంగ్ లో ప్రియమణి అలరించనుందంట. బోయపాటి సినిమాల్లో ఓ మాస్ సాంగ్ సెంటిమెంట్. ఈ క్రమంలోనే ప్రియమణితో దీన్ని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారంట. చెన్నై ఎక్స్ ప్రెస్ లోనూ ఈ భామ ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే సరైనోడు కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటుందంట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy