కొత్త ఓటర్లకు స్మార్ట్ కార్డులు: భన్వర్ లాల్

download (4)• మార్చి 9 వరకూ కొత్త ఓటర్లకు అవకాశం.
• Sms ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు.
• రాష్ట్రంలో 76లక్షల మంది కొత్త ఓటర్లు.
• పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తాం.
• పాత ఓటర్లు కూడా స్మార్ట్ కార్డులు మీ సేవా కేంద్రాల్లో తీసుకోవచ్చు.
• వెబ్ సైట్ ద్వారా ఓటు ఉందో లేదో చూసుకోవచ్చు.
• మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి పార్టీల నుంచి అభ్యర్ధనలు వచ్చాయి.
• పార్టీల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం.
• నామినేషన్ లో తప్పుడు వివరాలు ఇస్తే కేసులు.
• అభ్యర్ధులు ఇతర దేశాల్లోని ఆస్తుల వివరాలు స్పష్టం చేయాలి.
• కొత్త టెక్నాలజీతో ఈవీఎంలను వాడుతున్నాం.
• అసెంబ్లీ అభ్యర్ధికి ఎన్నికల ఖర్చు రూ. 25లక్షలు.
• లోక్ సభ అభ్యర్ధి ఎన్నికల ఖర్చు రూ. 70 లక్షలు.
• వారం ముందే ఓటర్ స్లిప్పులు అందిస్తాం
• ఓటర్ స్లిప్పులో అన్ని వివరాలు ఉంటాయి.
• భద్రత గురించి కేంద్రానికి సమాచారం అందించాం.
•మద్యం షాపులు మూసేయాలని ఆదేశాలు పంపించాం.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy