‘శివ’ పై వర్మ డాక్యుమెంటరీ

శివ..టాలీవుడ్ చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన సినిమా. నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో  1989 లో వచ్చిన ఈ సినిమాకు ఈ సంవత్సరంతో 25 ఏళ్ళు కంప్లీట్ అవుతాయి. ఈ సందర్భంగా ‘శివ’ పై స్పెషల్ డాక్యుమెంటరీని తయారు చేస్తున్నాడు వర్మ. శివ రిలీజైన అక్టోబర్ 5 న దీన్ని రిలీజ్ చేయనున్నాడు. ఈ  డాక్యుమెంటరీ ట్రైలర్ ను వర్మ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. టాలీవుడ్ లో ఒక సినిమాపై స్పెషల్ గా డాక్యుమెంటరీని తీయడం ఇదే ఫస్ట్ టైం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy