శెభాష్ : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్

telugu-movies64వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ ఎంపికయ్యారు. రుస్తుం సినిమాలో నటనకు గాను ఈ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటిగా మలయాళీ నటి సురభి సెలక్ట్ అయ్యింది. మిన్నమినుగు సినిమాకి ఈ అవార్డు పొందింది. జాతీయ ఉత్తమ సినిమాగా నీరజ నిలిచింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపిక కాగా… రాజు సుందరం(జనతా గ్యారేజ్‌)కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు వరించింది.

జాతీయ అవార్డుల వివరాలు:

ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)

ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు

ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా

ఉత్తమ సామాజిక చిత్రం – పింక్‌

ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్‌

ఉత్తమ తమిళ చిత్రం – జోకర్‌

ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం  భవతి

ఉత్తమ బాలల చిత్రం – ధనక్‌

ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌ – పీటర్ హెయిన్స్‌ (పులిమురుగన్‌‌)

ఉత్తమ నృత్య దర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్‌‌)

ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)

ఉత్తమ సంభాషణ –  తరుణ్ భాస్కర్‌ (పెళ్లిచూపులు)

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ –  శివాయ్‌

సినీ నిర్మాణానికి అనువైన రాష్ట్రంగా యూపీ ఎంపిక

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy