శ్రీనగర్ లో రెచ్చిపోయిన వేర్పుటువాదులు

SRINAGARరంజాన్  పండుగ రోజు  కూడా  శ్రీనగర్ లో  అల్లర్లు  ఆగలేదు. శనివారం (జూన్-16) వేర్పాటు వాదులు  పోలీసులపై  రాళ్లు రువ్వుతూ  ఆందోళనలకు  దిగారు. పాకిస్తాన్,  ఐసిస్  జెండాలు పట్టుకుని  పోలీసులపై  రాళ్లు విసిరారు.  ఆందోళన  కారుల్ని కంట్రోల్  చేసేందుకు  పోలీసులు  భాష్పవాయువు  గోళాలను  ప్రయోగించారు. రెండు  వర్గాల మధ్య  పరస్పర దాడులు  కంటిన్యూ  అవుతున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy