శ్రీమలయప్పస్వామి గా తిరుమలేశుడు

tiతిరుమల వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తి శ్రీమలయప్పస్వామి ఈ నెలలో రెండు సార్లు  గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం గరుడ పంచమి, ఆగష్టు 18 వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్బాల్లో… మలయప్పస్వామి తిరుమల మాడ వీధులలో ఊరేగనున్నారు. స్వర్ణ గరుడ వాహనంపై.. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహన సేవలో పాల్గొంటే మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy