శ్రీముఖి లీడ్ రోల్ లో హర్షవర్థన్ మూవీ

sreemukhiబుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి… లీడ్ రోల్ లో ఓ సినిమా వస్తోంది. ప్రముఖ రచయిత, నటుడు హర్షవర్ధన్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. అంజి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీముఖితో పాటు కిశోర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy