శ్రీరాంసాగర్ కు పెరుగుతున్న వరద తాకిడి

srspwaterక్రమక్రమంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెగుతుంది. ప్రాజెక్టులోకి 30,664 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1071.9 అడుగులు ఉంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటినిల్వ 32.9 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy