శ్రీవారికి కానుకగా కల్యాణరథం

TTDతిరుమల శ్రీవారికి 60 లక్షల విలువైన కల్యాణరథం బస్సును విరాళంగా ఇచ్చింది హర్ష టయోటా కంపెనీ. మంగళవారం(ఏప్రిల్-24) ఉదయం శ్రీవారిని దర్శించుకున్న హర్ష టయోటా ఓనర్ హర్షవర్ధన్ బస్సు తాళాలను టీటీడీ JEO శ్రీనివాసరాజుకు అందజేశారు. కొత్త వాహనాన్ని మార్కెట్ లోకి తెచ్చిన ప్రతి సారి కంపెనీ ఓ వాహనాన్ని తిరుమల శ్రీవారికి కానుకగా ఇస్తున్నారన్నారు శ్రీనివాసరాజు. కళ్యాణరథం బస్సును బయట ప్రాంతాల్లో జరిగే శ్రీనివాస్ కల్యాణాలకు…ఉత్సవ మూర్తులను తరలించడానికి ఉపయోగిస్తామన్నారు టీటీడీ జేఈవో.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy