శ్రీవారికి కొత్త వాహనం

tirupathiతిరుమల వెంకన్నకు నూతన సర్వభూపాల వాహనాన్ని తయారు చేయించిది టీటీడీ. 16 అడుగుల ఎత్తున్న ఈ వాహనానికి 9 కిలోల బంగారంతో తాపడం పనులు చేశారు. తమిళనాడుకు చెందిన నిపుణుడు కల్యాణసుందరం దీన్ని తీర్చిదిద్దారు. రానున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ వాహనాన్ని తొలిసారిగా వినియోగించనున్నారు.

ఇప్పటివరకు ఉన్న వాహనం బరువుగా ఉండడం, వాహనంలో వేంచేసిన ఉత్సవమూర్తులు భక్తకోటికి సరిగ్గా కనిపించడంలేదనే కారణంతో కొత్త వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy