శ్రీవారికి హంసవాహన సేవ

download (1)తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  గురువారం శ్రీవారు చిన్నశేషవాహనంపై తిరుమాఢవీథుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి స్వామివారికి హంసవాహన సేవ జరగనుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy