శ్రీవారికి 30 లక్షల కానుక ఇచ్చిన ముస్లీం భక్తుడు

30 lacks vehicleమత సామరస్యాన్ని చాటాడు ఓ ముస్లీం భక్తుడు. తిరుమల వెంకన్నకు 30 లక్షల విలువ చేసే కూరగాయల రథాన్ని కానుకగా ఇచ్చాడు. చెన్నైకి చెందిన అబ్దుల్‌ గనీ ఈ రథాన్ని తయారు చేయించాడు.  రథానికి పూజలు నిర్వహించి దేవస్థానం రవాణాశాఖకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా దాత అబ్దుల్‌ గనీని సత్కరించారు టీటీడీ అధికారులు. గతంలో కూడా తిరుమల అశ్వనీ ఆసుపత్రికి వైద్య పరికరాలు అందజేశారు అబ్దుల్‌ గనీ.

30 lacks

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy