శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రణబ్

pranabh at tirumalaరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రణబ్ కు ఘనస్వాగతం పలికారు అర్చకులు, అధికారులు. దర్శనం తర్వాత రాష్ట్రపతికి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. ప్రణబ్ ముఖర్జీ వెంట తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ చదవలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు ఉన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy