శ్రీవారి సేవలో..శ్రీనివాసకళ్యాణం హీరోయిన్

తిరుమల శ్రీవారిని ఉదయం బ్రేక్ దర్శనంలో హిరోయిన్ రాశీఖన్నా దర్శించుకున్నారు. మంగళవారం (ఆగస్టు-7) స్వామి వారి ఆశీస్సులు పొందిన ఆమె .. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. త్వరలో విడుదల కానున్న చిత్రాలు విజయవంతం కావాలని స్వామివారిని వేడుకున్నట్లు రాశీఖన్నా చెప్పారు. నితిన్ హీరోగా ఆమె నటించిన శ్రీనివాసకళ్యాణం సినిమా ఆగస్టు -9న ప్రేక్షకులముందుకు రానున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy