శ్రీశైలాన్ని చేరిన కృష్ణమ్మ

srisailam-475శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలాన్ని చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాల్లో నీటిమట్టాలు గురిష్ఠస్థాయికి చేరుతుండటంతో నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కులకు పైన వరద నీరు వచ్చి చేరిందని చెబుతున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయం గరిష్ఠస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 844.50 అడుగులకు చేరింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy