షారుఖ్ తో మళ్ళీ దీపిక రొమాన్స్

Untitled-6షారుఖ్ ఖాన్ తో పొడుగు కాళ్ళ సుందరి దీపికా పడుకొనే మరోసారి స్క్రీన్ ను షేర్ చేసుకోనుంది. బాజీరావ్ మస్తానీలో ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్ తరువాత అవకాశాలు ఆమె తలుపు తడుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ గతంలో చాలా హిట్ చిత్రాలు చేశారు. తాజాగా ఆనంద్ రాయ్ తీస్తున్న సినిమాలో వీరిద్దరూ మరోసారి రొమాన్స్ చేయనున్నారు. తను వెడ్స్ మను , దాని సీక్వెల్ రెండింటినీ హిట్ చేయడమే కాక అవార్డులను కూడా కొట్టిన ఆనంద్ రాయ్ వీరిద్దర్నీ ఎంపిక చేసుకున్నారు. సినిమా చర్చల్లో ఉంది. రొమాన్స్ అండ్ ఎంటర టైన్ మెంట్ ఇందులో ఉంటాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy