షార్ట్ ఫిలిం లో ప్రభాస్?

download (5)ప్రభాస్…చాలా రోజులుగా బాహుబలి షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఓ షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేస్తున్నాడు ప్రభాస్. అది కూడా కృష్ణం రాజు డైరెక్షన్ లో. ‘క్లీన్ గంగా’ పేరుతో తీస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్  ద్వారా ఫ్యాన్స్ కు సందేశం ఇవ్వనున్నాడు. ఇందులో ప్రభాస్ తో పాటు కృష్ణం రాజు కూడా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గంగా నది శుభ్రపరచాల్సిన అవసరాన్ని తెలిపే కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ ను తీస్తున్నట్టు సమాచారం. గజల్ శ్రీనివాస్ ఈ షార్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ అందిస్తున్నట్లు టాక్. వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో ఈ షార్ట్ ఫిల్మ్ ఫ్యాన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy