షూటింగ్ లో అమితాబ్ కు గాయాలు

amitab 1బిగ్ బి అమితాబ్ షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన నటిస్తున్న తీన్ సినిమా కోల్ కతాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ లోనే తాను గాయపడినట్టు ట్విట్టర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారన్నారు. రిబుదాస్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖిలు నటిamitab 2స్తున్నారు.

 

 

 

amitab 3

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy