షెడ్యూల్ ఇదే : మార్చి-30 నుంచి వార్షిక పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి-30 నుంచి ఏప్రిల్-8 వరకు పరీక్షలు జరగనున్నట్లు శనివారం తెలిపింది NCERT. 1-9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనుండగా.. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఫలితాలు విడుదలవుతాయని తెలిపారు అధికారులు. పరీక్షల సమయం పైమరీ, హై స్కూల్ విద్యార్ధులకు వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది NCERT.

పరీక్షల షెడ్యూల్..

-1-5వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు

– 6-7వ తరగతి పరీక్షలు ఉదయం 10 నుంచి 12:45 వరకు

– 8, 9వ తరగతుల పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 4:45 వరకు నిర్వహించనున్నారు.

-ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy