షెడ్యూల్ ఇదే : రేపు చెన్నైకి కేసీఆర్

????????????????????????????????????

????????????????????????????????????

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్-29) చెన్నైకి వెళ్లనున్నారు. ఉదయం 11 : 30 నిమిషాలకు బేగంపేట్ ఏయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకు ఆదివారం మధ్నాహం 1 :30 గంటలకు మాజీ సీఎం కరుణానిధితో, మధ్యాహ్నం 3 గంటలకు స్టాలిన్ తో సమావేశం కానున్నారు. అలాగే రాత్రికి చెన్నైలోనే బసచేసి, సోమవారం (ఏప్రిల్-30)న మరికొందరు ప్రముఖులతో భేటీ కానున్న సీఎం.. అదేరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కానున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy