సంక్షేమ పథకాలలో రాష్ట్రం మొదటిస్థానం : వివేక్ వెంకటస్వామి

VIVEK SIRదేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలన్నారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. గురువారం (ఫిబ్రవరి-22) హైదరాబాద్ లోని హోటల్ మ్యారియెట్ లో జరిగిన డెక్కన్ సీఎస్ఆర్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి.

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం మొదటిస్థానంలో ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ప్రజలకు సేవలందించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎస్ఆర్ రిపోర్ట్ 2018 బుక్ లెట్ ను ఆవిష్కరించారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy