సంజయ్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

sanjay-dutt_640x480_81440570328సంజయ్ దత్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించారు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు. 1993 ముంబై పేలుళ్లకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు సంజయ్…. తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా గవర్నర్ కు ఆర్జీ పెట్టుకున్నాడు. ఈ ఆర్జీని ఇవాళ తిరస్కరించారు ఆ రాష్ట్ర గవర్నర్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy