సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసులు..!

sandra-venkata-veeraiahటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. ఎల్లుండి సాయంత్రం 5 లోగా విచారణకు రావాలని ఆదేశించింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని సండ్ర ఇంటి గోడకు నోటీసులు అంటించింది ఏసీబీ.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy