సందడిగా అలయ్ బలయ్

01జలవిహార్ వేదికగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ మొదలైంది. రిబ్బన్ కట్ చేసి వేడుకల్ని ప్రారంభించారు దత్తన్న. అంతేకాదు షెహనాయ్ ఊది… డోలు వాయించి సందడి చేశారు. అలయ్ బలయ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులతో జలవిహార్ సందడిగా మారింది. గవర్నర్ నరసింహన్, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎండెల లక్ష్మీనారాయణ, మురళీధర్ రావు, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి వినద్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, చుక్కారామయ్య, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, సినీ నటులు అలీ, శివారెడ్డి ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

అలయ్ బలయ్ తో ఐక్యత పెరుగుతుందన్నారు… విద్యావేత్త చుక్కా రామయ్య. తెలంగాణ ఉద్యమంలో ఇది కీలక పాత్ర పోషించిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఏర్పాటు చేస్తే… రాజకీయ సమైక్యత ఏర్పడుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేనట్లుగా దత్తాత్రేయ.. అలయ్ బలయ్ నిర్వహించడం అభినందనీమన్నారు.

VINOD-DATTANNA 09 04 03 06 08

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy