సంబరంగా గద్వాల జిల్లా ఆవిర్భావ వేడుకలు

14650662_711919135627828_8648903865732586965_nగద్వాల సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడి 6 నెలలు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు.. మూడో రోజు ఆకట్టుకున్నాయి. విద్యార్ధుల ప్రదర్శనలు అందర్నీ అలరించాయి. కమెడియన్ శివారెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. హైదరాబాద్ కు చెందిన డ్యాన్స్ గ్రూప్ డ్యాన్సులతో అరదగొట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy