సంస్కృతి, సంప్రదాయాలతోనే.. దేశాల మధ్య మంచి సంబంధాలు : సుష్మా

దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేవి సంస్కృతి, సంప్రదాయాలేనన్నారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్ లో పర్యటిస్తున్నారామె. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం (ఆగస్టు-5) ఉజ్బెకిస్తాన్ విదేశాంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అక్కడి విద్యార్థులు, ప్రముఖులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. రష్యా-ఉజ్బెకిస్తాన్ లో బాలీవుడ్ సినిమాలు ఆదరిస్తారని.. భారత్ లో లీడర్ల పేర్లు పెద్దగా తెలియకపోయినా.. సినీ హీరోలు చాలామందికి తెలుసన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy