సచిన్ తో రకుల్ ముఖామూఖి

sachinగాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ ను ఇంటర్వూ చేశానంటూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ప్రీమియర్ షో ను కూడా ఏర్పాటు చేశాడు సచిన్. ఈ మూవీ అద్భుతం.. కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ట్వీట్ లో పేర్కొంది. క్రికెట్ లో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ తో సెల్ఫీ దిగటమే కాకుండా ఇంటర్వూ కూడా చేయడం తనకు దక్కిన అదృష్టం అంటూ పోస్ట్ చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy