సబర్మతి ఆశ్రమం వందేళ్ల వేడుకలు

modiఅహ్మదాబాద్ లో  సబర్మతి ఆశ్రమం  వందేళ్ల వేడుకలను లాంచనంగా ప్రారంభించారు ప్రధాని మోడీ. మహాత్మాగాంధీ  తిరిగిన ఈ ఆశ్రమంలో  కలియ తిరిగారు మోడీ.  ఆశ్రమ ప్రాంగణంలో  మొక్క నాటారు ప్రధాని.  రేడియం, లేజర్ లైట్ తో … రాత్రి పూట  వెలిగే  గాంధీ ఫొటోను  ఆవిష్కరించారు  మోడీ. ఆ ఆశ్రమంలో  చేస్తున్న అభివృద్ధి  కార్యక్రమాలను  పరిశీలించారు.  అహ్మదాబాద్  ఎయిర్ పోర్టులో మోడీకి  గుజరాత్ సీఎం,  గవర్నర్ స్వాగతం  పలికారు. తదనంతరం  సబర్మతి ఆశ్రమ వందేళ్ల సంబురాల్లో  పాల్గొన్నారు మోడీ.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy