సమంత స్మోకింగ్

samanthaసమంత స్మోకింగ్ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళ మూవీ టెన్ యంద్రాకుల్ లో ఈ బ్యూటీ దమ్ముపై దమ్ము కొడుతూ కనిపించింది. డబుల్ రోల్ చేసిన ఈ అమ్మడు.. ఒకటి పాజిటిల్.. మరొకటి నెగెటివ్ రెండు క్యారెక్టర్స్ లో నటించింది. నెగెటివ్ షేడ్ లో గుప్పు గుప్పు మంటూ పొగలు వదిలింది. స్మోకింగ్ కోసం స్పెషలిస్ట్ ల దగ్గర ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసకుంటుంద. డాన్స్, గ్యాంగ్ స్టర్స్ ఎలా స్మోక్ చేస్తారో అలాంటి స్టయిల్ కోసం చాలా కష్టపడిపోయిందంట. స్క్రీన్ పై కూడా ఎప్పటి నుంచో అలవాటు ఉన్న వాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా నటించిందని కోలీవుడ్ జనంతో చప్పట్లు కొట్టించుకుంది. యాక్టింగ్ దగ్గర మాత్రం వీక్ అయ్యిందంట. అందాలబొమ్మ నటన ఎలా ఉన్నా.. స్మోకింగ్ మాత్రం బాగా పాపులర్ అయిపోయింది. ఇక తెలుగు అభిమానులు మత్రం ఈ సొట్టబుగ్గల సుందరి దమ్ముకు హర్ట్ అయ్యారంట. సినిమా కోసం నేర్చుకుంటే ఫర్వాలేదు.. ఇదే కంటిన్యూ అయితే మా హీరోయిన్ ఆరోగ్యం ఏం కావాలని తెగ బాధపడిపోతున్నారంట అభిమానులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy