సముద్రపు దొంగల ఆటకట్టించిన ఇండియన్ నేవీ

navy-indiaసముద్రపు దొంగల ఆటలకు అడ్డకట్ట వేసంది భార‌త నౌక‌ాద‌ళం. గ‌ల్ఫ్ ఆఫ్ అడెన్‌లో లైబీరియా పైరెట్లకు చెందిన రెండు చిన్న పాటి నౌక‌లు… మౌంట్‌ బెట‌న్‌ను హైజాక్ చేసేందుకు ప్లాన్ చేశాయి. దాన్ని గ‌మ‌నించిన ఆ భారీ నౌక వెంట‌నే డిస్ట్రెస్ కాల్ ఇచ్చింది. ఆ సిగ్న‌ల్ అందుకున్న భార‌త్‌కు చెందిన ఐఎన్ఎస్ శార‌ద ఆ ఎమ‌ర్జెన్సీ కాల్‌ను స్వీక‌రించింది. మౌంట్‌బెట‌న్‌కు 30 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఉన్న శార‌ద వెంట‌నే ఆ ప్రాంతానికి చేర‌కుంది. భార‌త నౌకాదళం రాకను గ‌మ‌నించిన స‌ముద్ర దొంగ‌లు అక్క‌డ నుంచి ప‌రార‌య్యారు. హెలికాఫ్టర్ ద్వారా వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy