సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ

Sri Mahasaraswathiవిజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం కావడంతో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. సరస్వతి దేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయకుడి సెంటర్ నుంచి కొండపైకి 5 క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. AP రాష్ట్ర మంత్రి మృణాళిని, నటుడు రాజంద్రప్రసాద్ దర్గమ్మను దర్శించుకున్నారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy