సరికొత్త ఫీచర్లతో యాపిల్ ఐ ఫోన్ 8

APPLE I FONE 8ప్రముఖ మొబైల్‌ మేకర్‌ యాపిల్ నెక్ట్స్ ఫోన్ ఐఫోన్‌-8పై ప్ర‌పంచ మార్కెట్లో ఇప్ప‌టికే లెక్క‌కు మించి అంచ‌నాలు ఉన్నాయి. ఫోన్‌ లవర్స్‌ లో విపరీతమైన ఆసక్తి రేపుతున్న ఐ ఫోన్‌ 8 ఫీచర్స్‌ పై తాజాగా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. తాజా యాపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ 7తో పోలిస్తే ఇది మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు చూస్తుంటూనే షాకింగ్‌గా ఉన్నాయి. వైర్‌లెస్‌ చార్జర్‌, అరగంట పాటునీళ్లలో నానినా పాడుకాని వాటర్‌ ప్రూఫ్‌ టెక్నాలజీతో పాటు కొత్తగా 3డీ టచ్ మాడ్యుల్ యాడ్ చేశార‌ట‌. ఓవ‌ర్ హీట్ నుంచి ఫోన్‌ను కాపాడేందుకు ఎడిష‌న‌ల్ గ్రాఫైట్ షీట్ అమ‌ర్చార‌ట‌.

2 Responses to  సరికొత్త ఫీచర్లతో యాపిల్ ఐ ఫోన్ 8

  1. Anonymous says:

    dual sim ithe best

  2. Anonymous says:

    Nice and I’m used i6 well

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy