సరోగసి నియంత్రణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

ఢిల్లీ : సరోగసి నియంత్రణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై సభ్యుల అభ్యంతరాలకు సమాధానమిచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా. కుటుంబవ్యవస్థను కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

న్యాయపరంగా భార్యభర్తలైన  వారు మాత్రమే సరోగసి ద్వారా పిల్లల్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. సహజీవనం చేస్తున్నవారు పిల్లల్ని పొందడం నేరంగా పరిగణిస్తామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy