సల్మాన్ ‘కిక్’ ఎక్కించే లుక్..!

kick salmanసల్మాన్ ఖాన్ నటిస్తున్న కిక్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ అభిమానులకు కిక్కిస్తుందని అంటున్నారు. 2009లో తెలుగులో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘కిక్’ సినిమాకు రీమేక్ ఈ సినిమా. స్టోరీ పరంగా హీరో రాబరీ చేస్తుంటాడు. తెలుగు కిక్ పూర్తి లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే హిందీలో స్టోరీ కాస్త ఛేంజ్ చేసినా.. నేపథ్యం మాత్రం ఒకటేనని చెబుతున్నారు. ఇక ఈ సినిమా కోసం సల్మాన్ ప్రత్యేక మాస్క్ వేసుకున్నాడు. సల్మాన్ లుక్ చూస్తేనే ఈ సినిమాలో రాబరీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సాజిద్ నదియావాలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రణ్ దీప్ హుడా లు ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ మీకోసం…

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy