సల్మాన్ ట్యూబ్ లైట్ టీజర్ రిలీజ్

tube-lightసల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ ఈద్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. సల్మాన్‌తో ‘ఏక్ థా టైగర్’, ‘బజ్రంగీ భాయిజాన్’ వంటి చిత్రాల్ని డైరెక్ట్ చేసిన కబీర్ ఖాన్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, సల్మాన్ తల్లి సల్మా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1962లో ఇండో-చైనా వార్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలోని అధిక భాగాన్ని లడఖ్, మనాలి ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్.. అతని సోదరుడు సోహైల్ ఖాన్ నటిస్తున్నారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy