‘నేనొచ్చేశా..’ అంటున్న సల్మాన్

418488-salman-in-prdpnewభారీ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ మూవీల నిర్మాణ సంస్థగా పేరున్న రాజశ్రీ బ్యానర్ లో మరో పెద్ద సినిమా వచ్చేస్తోంది. సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా నటిస్తున్న ఆ మూవీ  ప్రేమ్ రతన్ ధన్ పాయో.  మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది రాజశ్రీ. ట్రైలర్ లో సల్మాన్ ‘మే వాపస్ ఆయా..’ (నేను వచ్చేశాను) అంటూ కలర్ ఫుల్ గా కనిపించారు. ఈ సంస్థలో సల్మాన్ కిది నాలుగో సినిమా. భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ కనువిందు చేస్తోంది. సూరత్ బరజత్యా డైరెక్ట్ చేస్తున్న.. ఈ సినిమాను దిపావళీకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు నిర్మాతలు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy