సల్మాన్ ‘భజరంగీ భాయ్ జాన్‘ టీజర్ రిలీజ్..!

bajrangi-bhaijaan-songs1సల్మాన్ భజరంగీ భాయ్ జాన్ టీజర్ రిలీజ్ అయింది. దుబాయ్ లో కొత్త సినిమా టీజర్ ను విడుదల చేశారు. కరీనా కపూర్ సల్లూతో జోడీ కట్టింది. కబీర్ ఖాన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy