సల్లూ భాయ్.. మరోసారి కోర్టు మెట్లెక్కాడు

salman-courtబాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ మరోసారి కోర్టుకు హాజరయ్యారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు సల్మాన్‌కి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈకేసు వాదనను న్యాయస్థానం అక్టోబర్‌ 5కు వాయిదా వేసింది. గతంలోనూ జింకను చంపిన కేసు, హిట్‌ అండ్‌ రన్‌ కేసులోనూ సల్మాన్‌ పలుమార్లు కోర్టు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy