సహనం కోల్పోయిన మంత్రి : సెల్ఫీ తీస్తుండగా యువకుడి చెంపచెల్లు

dk-shivakumar-20171120051103-1170x645కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ సహనం కోల్పోయారు. సోమవారం (నవంబర్-20) బెల్గాంలో జరిగిన బాలల హక్కుల కార్యక్రమానికి హాజరైన మంత్రి…యువకుడిపై చేయి చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి మీడియాతో మాట్లాడుతుండగా ఓ యువకుడు సెల్ఫీ తీసుకోబోయాడు. దీంతో ఆగ్రహించిన మంత్రి యువకుడిని కొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలల హక్కలు కార్యక్రమానికి  వచ్చి యువకుడిని కొట్టడం పై మండిపడుతున్నారు జనం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy