సాక్ష్యాలున్నా విచారణ కూడా చేయరా : జగన్

Jaganకాల్ మనీ వ్యవహారంతో ఏపీ అసెంబ్లీ దద్దిరిల్లింది. నిందితుడితో కలిసి ఓ ఎమ్మెల్యే విదేశాల్లో తిరుగుతుంటే ఇంత కంటే సాక్ష్యాలు ఏం కావాలని నిలదీశారు. ఇన్ని రోజులు అవుతున్నా.. కనీసం ఎమ్మెల్యేను ప్రశ్నించకపోవటం ఏంటని నిలదీశారు. విదేశాల నుంచి ఎమ్మెల్యే వస్తే.. నిందితుడు మాత్రం రాలేదన్నారు. ప్రభుత్వ కాల్ మనీని ప్రోత్సహిస్తుందని ఈ ఘటనే చెబుతోందన్నారు. ఇంత సీరియస్ ఇష్యూపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. వెంటనే చర్చించాలని పట్టుబట్టారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy