సానియా-హింగిస్ ఖాతాలో మరో టైటిల్

saniamirza-mఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, స్విస్ వెటర్నర్  మార్టీనా హింగిస్ జోడీ మరో టైటిల్ చేరింది. ఈ ఏడాది వరుస విక్టరీలతో జోరుమీదున్న ఈ జోడీ గాంగ్జూ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను కౌవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన క్సు,యూ జోడీపై 6-3,6-1 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విక్టరీతో సానియా-హింగిస్‌ల జోడీ ఈ ఏడాది ఆరో టైటిల్‌ను గెలుచుకుంది. సానియా-హింగిస్‌ల జోడీ ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఇండియన్ వెల్స్, మియామీ, చార్లెస్‌టన్ టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలిచింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy