సానియా-హింగిస్ ఖాతాలో మరో టైటిల్

shవరుస విజయాలతో జోరుమీదున్న సానియా-హింగిస్ జోడీ మరో టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. చైనాలో జరిగిన వుహాన్ ఓపెన్ లో ఈ జోడి విజయం సాధించింది. ఫైనల్లో రుమేనియాకు చెందిన కేమిలా బేగు, మోనికా జోడీపై 6-2,6-3 వరుస సెట్లతో గెలిచింది. సానియా-హింగిస్ జోడీ ఈ ఏడాది వరుసగా తమ సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది మొదట్లో వింబుల్డన్ గెలుపొందిన ఈ జోడీ…  ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. యూఎస్ ఓపెన్ సహా ఇప్పటి వరకు ఏడు టైటిళ్లను సొంతం చేసుకున్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy