సానియా- హింగిస్ జోడీ వాల్డ్ రికార్డ్

sania -hingisసానియా మీర్జా, మార్టినా హింగిస్‌ జోడీ… గతేడాది మొదట్లో ప్రారంభమైన వీరి జోరు 2016లోనూ కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ జోడి.. తాజాగా వాల్డ్ రికార్డును తిరగరాశారు.  గురువారం జరిగిన సిడ్నీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డబుల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో శ్వేదోవా-ఓలారు జోడిపై 4-6, 6-3, 10-8 తేడాతో గెలిచింది. దీంతో  వరుసగా 29 మ్యాచ్ ల్లో విజయాలు సాధించిన తొలి జోడీగా సానియా-హింగిస్ వాల్డ్  రికార్డు సృష్టించింది. ఈ గెలుపుతో ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy