సానియా – హింగీస్ ఖాతాలో మరో టైటిల్

sania-martina-sydney-v6సానియా మీర్జా – మార్టీనా హింగీస్ ల ఖాతాలో మరో టైటిల్ వచ్చి చేరింది. సిడ్నీ ఇంటర్నేషనల్ ఎగరేసుకుపోయింది ఈ జంట. సానియా జోడీకి 2016లో రెండో టైటిల్ ఇది. కరోలినా గార్సియా, క్రిస్టినా మ్లాడెనోవిక్ జోడీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 1-6, 7-5, 10-5 తేడాతో టైటిల్ సొంతం చేసుకుంది సానియా – హింగీస్ జోడి. ఈ ఇండో స్విస్ జోడీ ఇప్పటి వరకు 11 టైటిళ్లు నెగ్గింది. 2015ను విజయాలతో ముగించిన సానియా.. 2016ను విజయాలతోనే ప్రారంభించింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy