సామాజిక న్యాయం కోసమే తెలంగాణ ఇచ్చాం: జైరాం

download• కాంగ్రెస్ వల్లే తెలంగాణ బిల్లు పాస్ అయింది.
• రాజ్యాంగబద్దంగానే తెలంగాణ ఏర్పాటు.
• పొత్తులు లేకున్నా కాంగ్రెస్ బలంగానే ఉంది.
• కాంగ్రెస్ ను కిరణ్ ధిక్కరించడం విచారకరం.
• క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చాం.
• తెలంగాణపై బీజేపీ డబుల్ గేమ్ ఆడింది.
• టెక్నికల్ క్లియరెన్స్ రాగానే ప్రాణహిత చేవెళ్ళకు జాతీయ హోదా.
• ఏపీలోని ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించారు.
• 84 మంది రాష్ట్ర స్థాయి ఉద్యోగుల అభిప్రాయం తర్వాత ఆప్షన్లపై నిర్ణయం.
• సింగరేణి బొగ్గు గనుల్లో 51 శాతం తెలంగాణకే.
• ఎన్టీపీసీ 40వేల మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికే.
• టీఆర్ఎస్ తో పొత్తులపై స్పష్టత రాలేదు.
•8 ఏళ్ళు మంత్రి పదవులు అనుభవించి బీజేపీలో చేరడం దారుణం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy