సామ్ సంగ్ గెలాక్సీ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్..

1469458653_samsung-launches-galaxy-j2-pro-india-rs-9890-pictured-samsung-galaxy-j2-2016స్మార్ట్ ఫోన్ల తయారీలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది దక్షిణకొరియాకు చెందిన సాంసంగ్ కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లకు స్మార్ట్ ఫోన్లను అందిస్తోన్న ఈ  సంస్థ తాజాగా గెలాక్సీ సిరీస్ లో మరో ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. గెలాక్సీ జె2 ప్రో పేరిట రిలీజైన ఈ ఫోన్ యూజర్లను బాగా ఎట్రాక్ట్ చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫోన్ ధరను కంపెనీ  రూ.9890 గా ప్రకటించింది.
గెలాక్సీ జె2 ప్రో ఫోన్ స్పెసిఫికేషన్స్:
» 5 ఇంచెస్ హెచ్ డి  డిస్ ప్లే
» 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌
» 1280 X 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
» 2 జీబీ ర్యామ్‌
» 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం
» 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
»  5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
»  4జీ ఎల్‌టీఈ
» 2600 mAh బ్యాటరీ

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy