సాహో ధోనీ.. నాయకా నీకిదే వందనం

dhoniటీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫొటో ఒకటి ఇవాళ వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో ఆ ఫొటోను ఫుల్ గా షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై విధించిన రెండేళ్ల నిషేధం శుక్రవారంతో ముగిసింది. దీంతో ఈ ఫొటోను షేర్ చేశాడు ధోనీ. ఫొటోలో ధోనీ తన ఇంటి ముందు పెంపుడు కుక్కను చూస్తూ ఉన్నాడు. ఆ శునకం ధోనీకి నమస్కరిస్తూ ఉంది. జెర్సీపై నెంబర్ 7తో పాటు ధోనీ పేరు స్థానంలో ‘తలా’ అని ఉంది. తలా అంటే తమిళంలో లీడర్ అని అర్థం. ధోనీ పెట్టిన ఈ ఫొటోకి సోషల్‌మీడియాలో విపరీతమైన లైక్‌లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy