‘సింగం 123’ గా వస్తున్న సంపూర్నేష్

10646939_1014148481944544_8791272692982136696_n (1)‘హృదయ కాలేయం’ సినిమాతో సంచలనం సృష్టించిన సంపూర్నేష్ బాబు త్వరలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేయనున్నాడు. ‘సింగం 123’ పేరుతో వస్తున్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించనున్నాడు. కొత్త డైరెక్టర్ ‘అజయ్ శర్మ’ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన ఫేస్ బుక్ పేజీలో రిలీజ్ చేశాడు ఈ బర్నింగ్ స్టార్. సంపూ, ప్రస్తుతం ‘కొబ్బరి మట్ట’ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ‘కొబ్బరి మట్ట’లో పాపా రాయుడు(ఫస్ట్ జనరేషన్ ), పెద రాయుడు(సెకండ్ జనరేషన్), ఆండ్రాయిడ్(థర్డ్ జనరేషన్) అనే మూడు రోల్స్ లో యాక్ట్ చేస్తున్నాడు ఈ ఇంటర్నెట్ స్టార్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy