సింగపూర్ ఓపెన్ సిరీస్: భారత్ కు స్వర్ణం ఖాయం

Singapore-openఇండియన్ షట్లర్లు సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ లు సింగపూర్ ఓపెన్ సిరీస్ లో జరిగిన సెమీస్ లలో విజయం సాధించి భారత్ కు స్వర్ణం ఖాయం చేశారు. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ రేసులో వీళ్లిద్దరు పోటీపడనున్నారు. ప్రణీత్‌, శ్రీకాంత్‌ ల మధ్య జరిగే ఫైనల్ పోరులో ఎవరు గెలిచినా పసిడి, రజత పతకాలు రెండూ భారత్‌ సొంతం కానున్నాయి.

ఏప్రిల్ 15న జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో సాయి ప్రణీత్‌ 21-6, 21-8 స్కోరుతో లీ డాంగ్‌పై విజయం సాధించగా.. మరో సెమీస్‌లో శ్రీకాంత్‌  21-13, 21-14తో ఆంథోనిని ఓడించాడి ఫైనల్ కు చేరారు ఈ భారత్ షట్లర్స్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy