‘సింగమ్ రిటర్న్స్’ మోషన్ పిక్చర్..

సింగమ్ మూవీతో అజయ్ దేవగణ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. తాజాగా సింగమ్ రిటర్న్స్ తో మరోసారి సంచలనం క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ షెట్టి  ఈ మూవీ ఫస్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఈ నెల 11న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు డైరెక్టర్. ఈ మూవీలో అజయ్ దేవగణ్ తో కరీనా కపూర్ జోడీ కట్టింది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ నుంచి ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

సింగమ్ రిటర్న్స్ మోషన్ పిక్చర్…. 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy